Tap to Read ➤

కోకోవా బటర్‌తో మెరిసిపోయే అందం !

చర్మంపై శీతాకాలంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది.






చలికాలంలో చర్మం పొడారి పోవడం, దద్దుర్లు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి

శీతాకాలంలో చర్మరక్షణకు మొక్కల ఆధారిత బటర్ ఎంచుకుంటే మంచిది.

మొక్కలతో ఆధారిత బటర్‌లో ఫ్యాటీ యాసిడ్లు, పోషకాలు మెండు.

ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచి చల్లగాలి నుంచి కాపాడతాయి.

కోకోవా బటర్ చర్మంలో తేలికగా, త్వరగా ఇంకిపోతుంది.

సున్నిత, జిడ్డు చర్మం ఉన్నావారికి కోకోవా బటర్ మంచిది.



చర్మం పొడారడం, జీవం లేనట్లుగా ఉన్న సమస్యలకు పరిష్కారాన్నిస్తుంది.







వృద్ధాప్య చాయలు త్వరగా రాకుండా ఈ బటర్ సాయపడుతుంది.

కోకోవా బటర్‌లో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు మచ్చలనూ మాయం చేస్తాయి.

చర్మాన్నీ అందంగా మార్చేసే శక్తి కోకోవా బటర్‌కుంది.

చర్మంపై ఏర్పడే స్ట్రెచ్ మార్కులను పోగొడుతుంది.

కోకోవా బటర్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మృదువగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.

కోకోవా బటర్‌ను తరచూ వాడడం వల్ల చర్మసౌందర్యం పెరుగుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter