Tap to Read ➤
కొత్తిమీర-నిమ్మరసంతో నిగనిగలాడే అందం
చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో దొహదపడుతుంది
ప్రతి రోజు ఈ జ్యూస్ తాగితే టాక్సిన్స్ పోతుంది.
వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్పమేటరీ లక్షణాలు ఉంటాయి
చర్మం రంగును మెరుగుపరుస్తుంది
కొత్తిమీర, నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
ఈ డిట్యాక్స్ జ్యూస్ లు తక్కువ క్యాలరీలు ఉంటాయి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
అందం సంరక్షణలో తొడ్పడుతుంది
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
కొత్తమీర - నిమ్మరసం అందానికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచింది
కొత్తిమీర-నిమ్మరసం సూప్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగిస్తుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text