Tap to Read ➤

నెయ్యితో నిగనిగలాడే చర్మ సౌందర్యం.. ఇలా ట్రై చేయండి..!

నెయ్యిని చాలా మంది ఆహారంలో మాత్రమే ఉపయోగిస్తారు.
Venkatakishore kolli

నెయ్యిని చర్మ సౌందర్య రక్షణకు ఉపయోగపడుతుంది.

నెయ్యి చర్మం పొరలలోకి చొచ్చుకుపోయి నిగారింపునిస్తుంది.

నెయ్యిలో విటమన్ ఏ, డీ, కే పుష్కలం




చర్మం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలను నెయ్యి అందిస్తుంది.

తరచూ నెయ్యిని రాయటం వల్ల చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.

పెదువులు ఎండిపోతున్నట్లయితే నెయ్యి రాస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.



రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు నెయ్యి రాస్తే మెత్తగా తయారవుతాయి.

వాటర్‌ఫ్రూప్ మేకప్‌ను నెయ్యి ద్వారా సులభంగా తొలగించవచ్చు



గరుగ్గా మారిన చేతివేళ్లకు నెయ్యి రాయటం వల్ల మృదువుగా మారతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి