Tap to Read ➤

మునగ నూనెతో మెరిసే చర్మం..!

ఇది ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది.
Venkatakishore kolli

మునగ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి

ఇవి చర్మాన్ని నవయవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి

మునగ నూనెలో ఉండే విటమిన్ సి కొలెజెన్ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేస్తుంది.

చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా తోడ్పడుతుంది

స్నానం చేసిన తర్వాత మునగ నూనెతో చర్మానికి మర్దన చేస్తే రోజంతా తేమగా ఉంటుంది

మునగ నూనెను తరచూ వాడటం వల్ల చర్మం మృదువుగా మారడంతో పాటు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

మునగ నూనెలో ఉండే విటమిన్ సి, ఇ చర్మంపై ఉండే మచ్చలు పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి.

మునగ నూనెలో ఉండే యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాల వల్ల చర్మంపై కాలిన మచ్చలు, గాయాలు త్వరగా నయమవుతాయి.

కాలుష్యం వల్ల పాడైన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది.

మునగ నూనెను తరచూ వాడటం వల్ల ముఖంపై సన్నటి గీతలు తగ్గిపోతాయి

ఇలా తరచూ చేయడం వల్ల అందంగా కనిపించే చర్మం మీ సొంతం

మునగ నూనెని ఫేషియల్ క్లెన్సర్‌గా ఉపయోగించవచ్చు

పగిలిన పెదవులకు మునగ నూనెను అప్లై చేస్తే మృదువుగా మారతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి