Tap to Read ➤

చార్‌కోల్‌తో మిల మిల మెరిసే అందం.. ఇలా ట్రై చేయండి..!

బొగ్గేకదా అని తక్కువగా చూడొద్దు.ఇది అందాన్ని పెంపొందిస్తుంది.



కాలుష్యం వల్ల దుమ్ము, ధూళితో చర్మం స్వేద రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంది

ఫేస్ మాస్క్‌లో బొగ్గుపొడి ఉపయోగిస్తే మృతకణాలు తొలగిపోతాయి.

బొగ్గుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా, ఆరోగ్యంగా మారుతుంది.

చార్‌కోల్‌, రోజ్ వాటర్ మిక్స్ చేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై ఎక్సెస్ ఆయిల్‌ను పీల్చేస్తుంది.

తరచూ ఈ ఫేస్ ప్యాక్ చేయడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది

బొగ్గుపొడి పేస్ట్‌ను నేరుగా ముఖానికి అప్లై చేస్తే మొటిమలు మాయం అవుతాయి.

మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరుచుకునేలా చేసి డిటాక్సిఫై చేస్తుంది.





కొబ్బరి నూనె, చార్‌కోల్‌, నీళ్లు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి.

ఈ ఫేస్ ప్యాక్ వల్ల చర్మ రంద్రాలు తెరుచుకునేలా చేసి, మురికిని తొలగిస్తుంది.

చార్‌కోల్, బెంటోనైట్ క్లే‌లో వాటర్ మిక్స్ చేసిన పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయాలి.

డ్రైగా మారిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

సున్నితమైన కళ్లు, పెదాల మీద వేసుకోకుండా ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి.

తరచూ ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్‌ను తొలగిపోతాయి.

గాయాలు, ఇన్ఫెక్షన్ వచ్చిన చోట బొగ్గుపొడిని పూతగా వేస్తే తగ్గిపోయాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
twitter