Tap to Read ➤

దుర్గామాత మెచ్చే నైవేద్యాలు

శరన్నవరాత్రులను తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటాం.

శరన్నవరాత్రుల్లో దుర్గామాతకు నవ నైవేద్యాలను సమర్పిస్తాం.

కనకదుర్గమ్మవారు మెచ్చే నైవేద్యాలు

చిట్టిగారెలు- అమ్మవారికి ఇష్టమైన వీటిని మినుములతో తయారు చేస్తారు.

కట్టె పొంగలి - పెసరపప్పు, బియ్యం, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి తయారు చేస్తారు.

దద్వోజనం

శాంతి రూపాన్ని కోరుకుంటూ అందరికీ చల్లని దీవెనలు అందించమంటూ అమ్మవారికి పెరుగుతో చేసిన దద్వోజనం ప్రసాదంగా నివేదిస్తాం

నువ్వులన్నం

నువ్వులు, కొబ్బరి, ఉప్పు, కారం వేసి ఈ అన్నాన్ని వండి అమ్మవారికి ప్రసాదిస్తాం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

అసురులతో పోరాడే కాళికకు నువ్వుల్లో ఉండే విష్ణుశక్తి తోడవ్వాలని ప్రసాదాన్ని నివేదిస్తాం.

నువ్వులన్నం

చిత్రాన్నం -దుర్గమ్మ మెచ్చే ప్రసాదాల్లో నిమ్మకాయ పులిహోర కూడా ఒకటి.

గూడాన్నం-పెసరపప్పు, బియ్యం, ఉడకబెట్టి బెల్లం, సుగంద ద్రవ్యాల పొడి, నెయ్యి, ఎండు ఫలాలను వేసి తయారు చేస్తారు. సకల శుభాలూ అందించాలని కోరుకుంటాం

కదంబరం ప్రసాదం-దశమిరోజున పదకొండు రకాల పప్పు, బియ్యంతో చేసిన కదంబాన్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తాం

అప్పాలు- అమ్మవారి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి. ఆయన మెచ్చే అప్పాలే అమ్మవారికి నివేదిస్తాము.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

శాకాన్నం- తొమ్మిది రకాల కూరగాయలు, తొమ్మిది రకాల సుగంధ ద్రవ్యాల పొడి వేసి నవశక్తికి నైవేద్యంగా పెడతాం.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

సన్యవృద్ధిని కోరుకుంటూ దుర్గమ్మకు ప్రసాదంగా పెడతాం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
facebook