Tap to Read ➤

శెనగపిండితో గ్రేట్ ఫేస్ మాస్క్.. ఇలా చేస్తే యవ్వనం మీ సొంతం.

చర్మ సమస్యలన్నింటి ఇది చక్కటి పరిష్కారం
Kolli Venkata Kishore

పెరుగు, పసుపు,శెనగపిండితో చేసిన ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

చర్మ సంరక్షణ కోసం పూరాతన కాలం నుంచి వస్తున్న ఫేస్ ప్యాక్ ఇది .

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఈ మూడింటిలో చర్మ సమస్యలను పరిష్కరించగల సత్తా ఉంది.

ఆయిల్, స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్, మొటిమలున్న వారు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు

ఈ ఫేస్ ప్యాక్ అకాల వృద్ధాప్య లక్షణాలను నివారిస్తుంది.

శెనగపిండి,పెరుగు, పసుపు మిశ్రమంలో కొద్దిగా బాదం ఆయిల్ లేదా కొబ్బరినూనెను కలిపి పేస్ ప్యాక్ చేసుకుంటే చక్కగా పనిచేస్తుంది.

చర్మంపై ఉండే నల్ల మచ్చలను నివారిస్తుంది.

బ్లాక్ హెడ్స్‌ ఉన్న ప్రదేశంలో సున్నితంగా మసాజ్ చేస్తే చర్మం మెరుపునిస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కళ్ల క్రింద నలుపును తొలగిస్తుంది. చర్మానికి మంచి గ్లో ఇస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి