Tap to Read ➤

ఆరోగ్యానికి ఎండు కారం కంటే పచ్చి మిర్చి మంచిదా ?

తక్కువ మోతాదులో తింటే రెండూ మంచివే.

అధికంగా కారం తింటే జీర్ణాశయం, పేగుల గోడలు వాపులకు గురవుతాయి.

అల్సర్ పుండ్లు వస్తాయి. క్రమంగా జీర్ణవ్యవస్థ దెబ్బతిటుంది.

కారం ఎక్కువ తీనేవారిలో కాన్సర్ త్వరగా వచ్చే అవకాశాలు.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

పచ్చి మిర్చిలో బీటా కెరోటిన్, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.


పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికం.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధులు, ఇన్ఫెక్షన్లు నయమవుతాయి.

ఎండు కారంలో క్యాప్సెయిసిన్ ఉంటుంది. శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గుతారు.

ఎండు మిర్చిలో విటమిన్ ఎ ఎక్కువగా ఉటుంది. తద్వారా కంటి చూపును మెరుగుపరుస్తుంది.

పచ్చి మిరపకాయలను తినడం వలన షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text