Tap to Read ➤

గ్రీన్ టీతో సంతానోత్పత్తిపై ప్రభావం

గ్రీన్ టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాదు. దుష్ప్రభావాలు ఉన్నాయి
Kolli Venkata Kishore

గ్రీన్ ట్రీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం


గర్భవతులు కెఫిన్ పానీయాలకు దూరం ఉండడం మంచిది


గ్రీన్ టీ తాగడం వల్ల పొట్టలో పెరిగే శిశువు మెదడు మీద ప్రభావం

ఎలుకలపై నిర్వహించిన పరిశోథనలో ఆసక్తి కర విషయాలు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గ్రీన్ టీలో ఏ పదార్థం సంతోనోత్పత్తిని అడ్డుకుంటుందనే దానిపై స్పష్టతలేదు



రోజుకు ఒకటి రెండు కప్పులు మాత్రమే తాగాలని సూచన

మందులు ఉపయోగించేటప్పుడు గ్రీన్ టీ తీసుకోవడం వలన లివర్ కి ప్రమాదం

గ్రీన్ టీలో కెఫిన్ అధికం. శరీరంలో నార్మల్ బాడీ ఫంక్షన్స్ పనిచేయడం కష్టం

గ్రీన్ టీ టానిన్ పొట్టలో యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.

రక్తంలో ఉన్న న్యూట్రిషియన్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text