Tap to Read ➤

ఐశ్వర్య మీనన్ పరువాల విందు.. భామ అందాలకు ఫిదా అవ్వాల్సిందే..!

సొగసైన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతున్న బ్యూటీ.




కవ్వించే అందాలతో కాకపుట్టిస్తుంది ఐశ్వర్య మీనన్





నిత్యం తన అందచందాలతో ఆకట్టుకుంటుంది.





ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతున్న ఐశ్వర్య మీనన్





పట్టుచీరలో భామ అందాలకు పిధా అవుతున్న కుర్రాళ్లు





సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.




తెలుగులో లవ్ ఫెయిల్యూర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.






తెలుగులో అవకాశాలు రాకపోవడంతో కన్నడ, తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది.





తన నటన అందంతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తుంది.







ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు మూడు చిత్రాలు ఉన్నాయి.





చెన్నై చిన్నదాని అందాలకు మనసు పారేసుకుంటున్న కుర్రాళ్లు



క్యూట్ అందాలతో కవ్విస్తున్న శాన్వి శ్రీవాస్తవ

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
instagram