Tap to Read ➤

తలస్నానం ఇలా చేస్తే జుట్టు రాలడం ఖాయం !

మీ జట్టుకు సరిపోయే షాంపుని ఎంచుకోండి.
Kolli Venkata Kishore

తరచూ తలస్నానం చేయ‌రాదు. ఇది తలలోని సహజ నూనెలను తొలగిస్తుంది



జుట్టును పొడిగా ఉంచుతుంది

వేడి నీరు తల స్నానానికి ఉపయోగించరాదు. జుట్టును నిర్జలీకరణం చేస్తుంది

తలస్నానం తర్వాత చిక్కులు పడిన వెంట్రుకలకు కొబ్బరి నూనె పట్టించాలి

జుట్టు తడిగా ఉన్నప్పుడు తల దువ్వుకోరాదు. కుదుళ్లు బలహీనంగా మారి రాలిపోతాయి

టవల్‌తో మరీ గట్టిగా త‌ల‌ను తుడుచుకోరాదు. నెమ్మదిగా నీళ్లు ఇంకిపోయేలా ఒత్తుకోవాలి

తనస్నానం తర్వాత తలకు టవల్ చుట్టుకోకూడదు, ఇలా చేస్తే చుండ్రు చేరే అవకాశం

వెడల్పాటి పండ్లు ఉన్న దువ్వెనతో చిక్కులు తీసుకోవాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి