Tap to Read ➤
హన్సిక అందాల జాతర.. భామ రచ్చకు కుర్రాళ్లు ఫిదా..!
సొగసైన అందాలతో కనువిందు చేస్తున్న హన్సిక మొత్వానీ
అందాల ఆరబోతతో హద్దులను పక్కన పెట్టిన హన్సిక
కవ్వించే అందాలతో కుర్రకారు మనసుదోచేస్తున్న బ్యూటీ
చిన్న వయసులోనే యాక్టింగ్‌లో అడుగుపెట్టిందీ భామ
దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
తన నటన, అందంతో ప్రేక్షకులను అలరించింది.
వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్లింది.
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుకుంది.
అనేక మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది..
తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ 'మై నేమ్ ఈజ్ శృతి', '105 మినిట్స్' సినిమాల్లో నటిస్తోంది.
వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు , మ్యూజిక్ ఆల్బమ్‌లు, టీవీ షోలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.
ప్రేమలో మునిగితేలుతున్న కీర్తి సురేశ్.
ఇక్కడ క్లిక్ చేయండి
Kolli Venkata Kishore
Credits
instagram
More To Explore