Tap to Read ➤

మామిడి పండుతో నిగనిగలాడే అందం

పండ్లలో రారాజు మామిడి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Kolli Venkata Kishore

మామిడి పండు సారమే కాదు తొక్కతో కూడా ఎన్నో ప్రయోజనాలు

తొక్కలో మాంగిఫెరిన్, రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు దాగి ఉన్నాయి

సూర్యుని నుంచి అతినీలలోహిత కిరణాలను తట్టుకునేలా చేస్తుంది

మామిడి పండ్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.



మామిడిలో ప్రొటిన్లు, విటమిన్ ఎ, సీ, బి 6, కె, పీచు, పొటాషియం అధికం



చర్మ నష్టాన్ని నివారించడంతో పాటు వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి

ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులను తగ్గించడంతో దొహదం.

మెరిసే చర్మం కోసం మ్యాంగో ఫేస్ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది

మూడు టెబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, స్పూన్ పెరుగు, మామిడి గుజ్జుతో ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు

మొటిమల నివారణకు మ్యాంగో గుజ్జు, గోదుమ పిండి , తేనె కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోవాలి

యాంటీ ఏజింగ్ కోసం మామిడి గుజ్జులో కోడిగుడ్డు తెల్లసొనతో కలిపి ఫేస్ ప్యాక్ చేసుకుంటే ఉత్తమ ఫలితం

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text