Tap to Read ➤

ఆముదంతో ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ వినియోగిస్తే..?

ఆముదంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలం
Venkatakishore kolli

పలు అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఆముదం బాగా పనిచేస్తుంది.






ఆముదాన్ని తగిన మోతాదులో సేవిస్తే మలబద్దకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు

ఆముదంలో ఉండే రికినోలీయిక్ యాసిడ్ పేగుల గోడలను మృదువుగా మారుస్తుంది.

ఆముదంలో ఉండే రికినోలీయిక్ యాసిడ్ పేగుల గోడలను మృదువుగా మారుస్తుంది.

ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఆముదం బాగా పనిచేస్తుంది.

ఆముదాన్ని వేడి చేసి నొప్పి ఉన్న చోట రాస్తే ఎలాంటి నొప్పి అయినా తగ్గిపోతుంది.

ఆముదంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి.

శరీరంలో హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది.

శరీరంలో చేరే టాక్సిన్లు, బాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే లింఫోసైట్ల ఉత్పత్తిని ఆముదం పెంచుతుంది.

ఆముదాన్ని సేవించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

కాలిన గాయాలు, పుండ్లు, ఇన్‌ఫెక్షన్లకు ఆముదం నూనె రాస్తే గాయాలు త్వరగా మానుతాయి.





నిత్యం తలకు అముదం రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది.

చర్మానికి అముదం రాసుకుంటే చర్మం పగలకుండా మృదువుగా, సౌందర్యంగా మారుతుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి