Tap to Read ➤

కాపర్ నీటితో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ నీటిలో యాంటీయాక్సిడెంట్స్ వ్యాధినిరోధకతను పెంచుతాయి



బాక్టీరియాను చంపడానికి నీటిని కనీసం 48 గంటల వరకు రాగి పాత్రలో నిల్వ చేయాలి

రాగి పాత్రలో నీరు త్రాగడం వలన శరీరంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది అల్సర్ నివారిస్తుంది

రాగి థైరాయిడ్ గ్రంధి బాగా పనిచేయడానికి శక్తినిస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

హీమోగ్లోబిన్ ను తయారు చేయడానికి సహాయపడుతుంది

రాగి లోపం వలన తెల్లరక్త కణాలు తగ్గుతాయి

ఎముకులను బలపరిచే లక్షణాలు రాగి కలిగి ఉంటుంది

కాపర్ నీటిని త్రాగితే శరీరంపై వృద్ధాప్య ప్రభావాన్ని అడ్డుకుంటుంది

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

బరువును తగ్గించేందుకు సహాయపడుతుంది. జీర్ణక్రియను పెంచుతుంది

రాగినీటితో గాయాన్ని కడగడం త్వరగా నయం అవుతుంది

కాపర్ వాటర్ సప్లిమెంటేషన్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిని తగ్గించడం వలన రక్తపోటును నివారిస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text