Tap to Read ➤

నల్ల బియ్యంతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!

బ్లాక్ రైస్‌లో విటమిన్స్ ఎక్కువ
Venkatakishore kolli

నల్ల బియ్యంలో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్ , జింగ్, నియాసిన్, అధికం

బ్లాక్ రైస్‌లో ఉండే ఆంథోసైనిక్స్ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది

శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడే గుణం నల్ల బియ్యంలో ఉన్నాయి.

బ్లాక్ రైస్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫెటోకెమికల్స్ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనం

వైట్, బ్రౌన్ రైస్‌తో పోలిస్తే నల్ల బియ్యంలో కొలెస్ట్రాల్ అసలే ఉండదు

నిత్యం నల్ల బియ్యంతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుంది

లివర్ డిటాక్సిఫికేషన్‌లో తోడ్పడుతుంది

బ్లాక్ రైస్ తినడం వల్ల రక్తపోటు సమస్య నుంచి కూడా బయటపడేస్తుంది.

రెటీనాపై హానికారక రేడియేషన్, యూవీ కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

దృష్టి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

బ్లాక్ రైస్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

నల్ల బియ్యంలో ప్రొటీన్ ఎక్కువ. కండరాలను పెంచే వారికి మంచిది

సాధారణ బియ్యం కంటే నల్లబియ్యం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు వెల్లడి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి