Tap to Read ➤
కుంకుమపువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అసలు వదిలిపెట్టరు..!
కుంకుమపువ్వులో ఔషధగుణాలు పుష్కలం
Kolli Venkata Kishore
పండంటి బిడ్డ కోసం గర్భిణులతో కుంకుమపువ్వును తినిపిస్తారు.
కుంకుమపువ్వును తరచూ తీసుకోవడం వల్ల వ్యాధినిరోదక శక్తి పెరుగుతుంది.
కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్స్,యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ పంగల్ గుణాలు అధికం.
ఆందోళనను, ఒత్తిడులను దరి చేరనీయదు.
శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తుంది.
తరచూ తీసుకోవడం వల్ల జలుబు, దగ్గ వంటివీ దరికి చేరవు.
జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
అధిక బరువును చెక్ పెడుతుంది.
చర్మసౌందర్యాన్ని పెంచి ముఖంపై ముడతలు , వృద్ధాప్య చాయలను తగ్గిస్తుంది.
రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు కలిపి తీసుకుంటే చక్కగా నిద్ర పడుతుంది.
సూర్య కిరణాల దుష్ప్రభావాల నుంచి కాపాడుతుంది.
పాలు, హెర్బల్ టీలో కాసేపు కుంకుమ పువ్వు నాననిచ్చి తాగితే చర్మం మృదువుగా మారుతుంది.
తరచూ ఇలా చేయడం వల్ల వయసు తగ్గినట్లుగా ముడతల్లేకుండా ముఖం కాంతివంతంగా ఉంటుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
ఇక్కడ క్లిక్ చేయండి