Tap to Read ➤

వెలగపండుతో ఆరోగ్య ప్రయోజనాలు.. కానీ వీరు మాత్రం తినకూడదు.

వెలగపండు పుల్లగా, వగరుగా ఉంటుంది.

వెలగపండు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఈ పండుకి ఉంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

వెలగపండులో సిట్రిక్ ఆమ్లాలు, రెబోఫ్లావిన్, బీటాకెరొటిన్, ఫాస్పరస్, థయామిన్, కాల్షియం, ఇనుము అధికం

వెలక్కాయ అకాల వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు. చర్మ సమస్యలను నివారిస్తుంది.

మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు

వెలగపండులో పీచు ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం రాకుండా కాపాడుతుంది

రోగనిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

జలుబు, ఆస్త్మా వంటి శ్వాస కోశ వ్యాధులను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

వెలగపండు తింటే గాయాలు త్వరగా నయం అవుతాయి

మందులు వాడుతున్న షుగర్ వ్యాధిగ్రస్తులకు వెలక్కాయ మంచిది కాదు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వెలగపండును తినకూడదు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Kolli Venkata Kishore

Credits
twitter, twiitter