Tap to Read ➤

కలబందతో అనారోగ్యాలకు చెక్

చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణలో ముఖ్య పాత్ర

ఎడారి ముళ్ల మొక్క అలోవెరాకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ

అలోవెరాలో విటమిన్లు, ఎంజైమ్ లు, మినరల్స్, కార్పోహైడ్రేట్లు వంటి 75 క్రియాశీల పదార్థాలు ఉంటాయి

పొడి చర్మాన్ని మృదువుగా, తేమగా మారుస్తుంది

కలబంద రసాన్ని తాగితే మలబద్ధకానికి స్వస్తి


కలబందలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది

కలబంద రసం శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది

జీర్ణక్రియను మెరుగుపరిచి అదనపు శక్తిని ఇస్తుంది

కాలిన చర్మంపై రక్షణ పొరను సృష్టిస్తుంది

కలబంద రసాన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి