Tap to Read ➤
దంపుడు బియ్యంతో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్
బియ్యాన్ని పాలిష్ చేస్తే బీ - కాంప్లెక్స్ విటమిన్లు పొతాయి.
వైట్ రైస్‌తో పోలిస్తే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది.
దంపుడు బియ్యంలో స్టార్చ్ కంటెంట్‌తో పాటు కార్బోహైడ్రెట్స్ ఎక్కవగా ఉంటాయి
బ్రౌన్ రైస్‌లో వైట్ రైస్‌లో లభించే వాటికంటే తక్కువ ఫ్యాటెనింగ్ పదార్థాలుంటాయి
వెయిట్ లాస్‌ని ప్రోత్సహించడంతో పాటు అనేక ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది.
బ్రౌన్ రైస్‌లో ఫైటిక్ యాసిడ్ , ఫైబర్ న్యూట్రియెంట్స్‌ని పుష్కలంగా కలిగి ఉంటుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని సమర్థవంతంగా తగ్గించి డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచుతుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
బ్రౌన్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి సిస్టమ్‌ని సహజంగా డిటాక్సిఫై చేస్తాయి.
గుండె వ్యాధులను అరికడుతుంది . రక్త సరఫరాను మెరుపరుస్తుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
బ్రౌన్ రైస్ బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది.
బ్రౌన్ రైస్‌లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ వలన క్యాన్సర్ కారక కణాల వృద్ధి అరికట్టబడుతుంది.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com