Tap to Read ➤
పుచ్చకాయలను ఎవరు తినకూడదు..?
వేసవి కాలంలో పుచ్చకాయలు తప్పనిసరిగా తీసుకోవాలి.
పుచ్చకాయ తింటే ఎన్నో లాభాలు..
కానీ వీరు మాత్రం
తినకూడదు
వేసవి కాలం వచ్చిందంటే
చాలు అందరం
పుచ్చకాయలు తింటాం
పుచ్చకాయలో నీటి శాతం
అధికంగా ఉంటుంది
పుచ్చకాయలో విటమిన్ ఏ
పొటాషియంలు విరివిగా
ఉంటాయి
పుచ్చకాయ తింటే గుండె
జబ్బులు రావని వైద్యులు
చెబుతున్నారు
అధికంగా తింటే శరీరంలో
సోడియం శాతం కోల్పోయే
అవకాశం ఉంది
మధుమేహం ఉన్నవారు
పుచ్చకాయ తినకపోవడం
మంచిది