Tap to Read ➤

చిన్నారుల్లో మళ్లీ కరోనా వైరస్ కలకలం

పాఠశాలలు పునఃప్రారంభంతో వైద్యులు కీలక సూచనలు

ఢిల్లీ, నోయిడాలో చిన్నారుల్లో మరోసారి కరోనా కేసులు రావడంతో కలకలం

పిల్లలకు కరోనా సోకడంతో వైద్య రంగ నిపుణులు కీలక సూచనలు.

చిన్నారుల్లో కరోనా వస్తున్నప్పటికీ లక్షణాలు స్వల్పమే. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

అర్హులైన చిన్నారులకు తక్షణమే కరోనా వ్యాక్సిన్ వేయించాలి.

మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడకం, తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి.

కరోనా మార్గధర్శకాలను పిల్లలు, ఉపాధ్యాయులు పాటించాలని సూచనలు

పిల్లల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం లేదన్న ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

కొత్త వేరియంట్లు వచ్చినా పిల్లలపై చూపించిన ప్రభావం స్వల్పంగానే ఉన్నట్లు గుర్తింపు

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017


కరోనా ఇన్పెక్షన్ సోకిన పిల్లలు టీకా వేయించుకొనేందుకు కనీసం మూడు నెలల పాటు వేచి ఉండాలి.

చిన్నారులకు ఏవైనా ఎలర్జిటిక్ సంబంధించిన చికిత్స తీసుకుంటుంటే వైద్యుడిని సంప్రదించాలి.

వ్యాక్సినేషన్ తర్వాత పిల్లలకు స్వల్ప జ్వరం, చేతినొప్పి వంటివి రావొచ్చు. ఆసమయంలో అవసరమైతేనే పారాసిటమాల్ వాడాలి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text