Tap to Read ➤

విటమిన్ బి 12 లోపిస్తే చిక్కులు తప్పవు ..?

శరీరానికి పోషకాలతో పాటు విటమిన్లు ఎంతో అవసరం
Venkatakishore kolli

శరీరానికి విటమిన్ బి 12 చాలా అవసరం



విటమిన్ బి12 ఎర్ర రక్త కణాలు, డీఎన్ఏ, మెదడు, కణాల అభివృద్ధి ఉపయోగపడుతుంది.





ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ ఏర్పడటానికి బి12 ఉపయోగపడుతుంది.

విటమిన్ బి 12 లోపం వల్ల పరేస్తేషియా వ్యాధి వచ్చే అవకాశం

పరస్తేషియా వ్యాధి వల్ల చేతులు, కాళ్లలో మంటలు వస్తాయి.

విటమిన్ బి 12 లోపం వల్ల అలసట, చికాకు, చర్మం రంగు మారడం, దృష్టి సమస్యలు తలెత్తుతాయి.




విటమిన్ బి 12లోపంలో దృష్టి సమస్యలు తలెత్తుతాయి.




విటమిన్ 12 లోపం వల్ల ఎక్కువగా నోటి పూత సమస్యలు వస్తాయి





ఈ వ్యాధి లక్షణాలు కనిప్తేనే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

విటమిన్ బి 12 సీ ఫుడ్స్, చేపలు, చికెన్, గొర్రె, మేక మాంసంతో అధికం

పెరుగు, పాలలో విటమిన్ 12 పుష్కలం






బచ్చలి కూర, బీట్ రూట్, బంగాళదుంప, పుట్టగొడుగులలో విటమిన్ బి 12 అధికం.

ఉడకబెట్టిన కోడి గుడ్డులో కూడా విటమిన్ బి 12 ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి