Tap to Read ➤

కడుపు ఉబ్బరానికి కారణాలు ఇవే.. తగ్గించుకోండి ఇలా..!

కడుపు ఉబ్బరంతో 10 నుంచి 30 శాతం జనాభా ఇబ్బంది పడుతున్నారు.
Venkatakishore kolli



పొట్ట ఉబ్బరం వల్ల కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.




ఆహారాన్ని నమలకుండా తిన్నప్పుడు గాలి కూడా పొట్టలోకి వెళ్తుంది.




బాగా నమిలి తినడం వల్ల ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేం.


ఇలా చేయడంతో ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు






పాల పదార్ధాలు త్వరగా అరగవు. ఉబ్బరం సమస్య ఉన్నవాళ్లు వీటిని తగ్గించుకోవాలి.






ఉదయాన్నే గ్రీన్‌టీ లేదా తేనె, నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం మంచిది.

పరగడుపున గోరు వెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక స్పూన్ కలిపి తాగితే కడుపులో విష వ్యర్థాలు, ఆమ్లాలు, ఉప్పులాంటివి కొట్టుకుపోతాయి.

పొట్ట మరీ ఉబ్బరంగా ఉంటే సోడియం బై కార్బొనేట్ మాత్రలు వేసుకోవచ్చు.

ఉప్పు ఎక్కువ తీసుకుంటున్నా ముఖం, కాళ్లూ చేతులూ ఉబ్బే ప్రమాదం ఉంది.






కడుపు ఉబ్బరం నుంచి తక్షణ ఉపశమనం కోసం చన్నీటి స్నానం చేయండి.

కాళ్లు, చేతులు కొంతసేపు చన్నీళ్లలో ఉంచడం వల్ల రక్తప్రసరణ జరిగి ఉబ్బరం తగ్గుతుంది.




వంటకాల్లో ఉప్పు ఎక్కువగా వాడితే దీర్ఘకాలంలో ముప్పు తెచ్చిపెడుతుంది.

ఉప్పు మోతాదును తగ్గించడం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

శరీరంలో నీటి నిల్వలు అధికంగా ఉన్న కడుపు ఉబ్బరం వస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి