Tap to Read ➤
పరిశుభ్రమైన ఊపిరితిత్తుల కోసం ఏంచేయాలి..?
మనిషి శరీర అవయవాల్లో ఊపిరితిత్తులు కీలక పాత్ర పోషిస్తాయి
ఊపిరితిత్తులు
మనిషిలో ప్రధాన పాత్ర
పోషించే అవయవం
పొగతాగే వారికే కాదు
కాలుష్యం ద్వారా కూడా
ఊపిరి తిత్తుల వ్యాధి
పొంచి ఉంది
ప్రతిరోజు ఉదయం ప్రాణాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి
రోజు ఉదయం
నిద్రలేవగానే
గోరువెచ్చని నీటిలో
నిమ్మరసం ,తేనే వేసుకొని
తాగాలి
ఇలా చేస్తే శరీరంలోని
చెడు వ్యర్ధాలు పోయి
ఊపిరితిత్తులు శుభ్రం
అవుతాయి
పరిగడుపున రెండు
టీస్పూన్ల అల్లం రసం
తీసుకుంటే ఊపిరితిత్తులు
చాలా శుభ్రంగా ఉంటాయి .
ఉదయం నిద్ర లేవగానే 2
నుండి 5 పుదీనా ఆకులను
నమిలి రసాన్నిమింగితే
మంచి ఫలితం ఉంటుంది