Tap to Read ➤

గర్భణీ తప్పక తీసుకోవాల్సిన ఆహారం..

కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే మంచి ఆహారం తీసుకోవాలి.
Venkatakishore kolli

కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే మంచి ఆహారం తీసుకోవాలి.

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

గర్భణీలు ప్రతి రోజు 700 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి.






అమినో ఆమ్లాలుండే ఆహారం తీసుకుంటే కడుపులోని బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.





కోడిగుడ్లలో 13 రకాల విటమిన్లతో పాటు మినరల్స్ ఉంటాయి.







ఓమెగా 3 ఫ్యాట్ మంచి ప్రొటీన్లు. ఇవి కడుపులోని బిడ్డ ఎదుగుదలను పెంపొందిస్తుంది.






పెసలు, శనగలు, అలసందలు, పల్లీలు, కందులు, బీన్స్, బఠాణీలు వంటి పప్పు ధాన్యాలలో ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి.





మాంసం, చేపలు వంటి ప్రొటీన్ ప్యాక్ పుడ్ తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది. రక్తం సరఫరా పెరుగుతుంది.





గింజలు, తృణ ధాన్యాలలో ఫైబర్ కంటెంట్ అధికం.







ధాన్యాల్లో ఫోలిక్ యాసిడ్‌తో పాటు విటమిన్ బి అధికం. ఇది కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

ప్రతి రోజూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు తీసుకోవాలి.





బీట్‌రూట్, నట్స్ వంటివి తినడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.






అరటి, బత్తాయి, ఆపిల్ జ్యూస్ కంటే పండ్లనే తినటం మంచిది.





ప్రశాంతమైన వాతావరణంతో పాటు, మానసిక ఆరోగ్యం కూడా తప్పనిసరి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి