Tap to Read ➤

పాదాలు మృదువుగా మారాలంటే ఇలా ట్రై చేయండి..

హోం రెమెడీస్‌తో పాదాలను పదిలపరుచుకోవచ్చు.
Venkatakishore kolli

హోం రెమెడీస్‌ పాదాల పగుళ్లను, మడిమల నొప్పులను నివారిస్తుంది.

అరటిపండు గుజ్జును పగిలిన పాదాలకు పూసి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

ఇలా తరచూ అరటిపండు గుజ్జును పూసి మసాజ్ చేస్తే పాదాలు మృదువుగా మారతాయి.

గోరువేచ్చని నీటిలో రాళ్ల ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ వేసి కాళ్ల పాదాలు మునిగేలా కొద్దిసేపు ఉంచాలి.


20 నిమిషాల తర్వాత పాదాలను స్కబ్బర్‌తో స్క్రబ్ చేయాలి

మెత్తబడిన కాళ్ల నుంచి మృత చర్మం తొలగిపోయి అందంగా మారతాయి.

పెట్రోలియం జెల్లీ పాదాలకు, మడిమలకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గోరువెచ్చని నీటిలో స్టాల్ వేసి పాదాలను డీప్ చేసిన తర్వాత నిమ్మతొక్కతో పాదాలను స్క్రబ్ చేయాలి.

ఇలా చేయడంలో డెడ్ స్కిన్ సెల్స్, ఇతర ఇన్ఫెక్షన్స్ తొలగిపోతాయి.

రోజ్ వాటర్, గ్లిజరిన్ మిక్స్ చేసి రాత్రి నిద్రించడానికి ముందు పాదాలపై అఫ్లై చేసే సాప్ట్‌గా మారతాయి.

విటమిన్ ఇ ఆయిల్ పాదాలకు రాస్తే మృదువుగా మారతాయి.

నీళ్లలో గులాబీ రేకులు, తులసి ఆకులు, ఆలివ్ నూనె వేసి మరగబెట్టాలి.

గోరువెచ్చని అయ్యాక పాదాలను నాననివ్వాలి.ప్యూమిక్ స్టోన్‌తో రుద్దితే మృతచర్మం పోయి కోమలంగా పాదాలు మారతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి