Tap to Read ➤

హెడ్‌ఫోన్స్ వాడకంతో వినికిడి లోపం.. యువతకు పొంచి ఉన్న ముప్పు..?

అతిగా హెడ్‌పోన్స్ వాడకంతో పొంచి ఉన్న ప్రమాదం
Venkatakishore kolli






చిన్నా, పెద్ద తేడాలేకుండా అందరి చేతిలో మొబైల్ కామన్‌గా మారిపోయింది.



హెడ్‌ఫోన్స్, ఇయర్ బడ్స్ తప్పనిసరిగా వాడుతున్నారు.

హెడ్‌ ఫోన్స్, లౌడ్ మ్యూజిక్‌తో వినికిడి తగ్గిపోయి చెవుడు తప్పదని అధ్యయంలో వెల్లడి.



ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది యువతకు వినికిడిలోపం వచ్చే ప్రమాదం

హెడ్‌ ఫోన్స్, లౌడ్ మ్యూజిక్‌తో వినికిడి లోపంపై యూఎస్‌లోని సౌత్ కరోలినా వర్సిటీ పరిశోధన






పెద్దలకు 80 డెసిబుల్స్, పిల్లలకు 75 డెసిబుల్స్ అనుమతించదగిన శబ్ధస్థాయిలు.









సరాసరిగా అందరూ 105 డెసిబుల్స్‌తో సంగీతం వింటున్నారని అధ్యయనంలో వెల్లడి.



రాబోయే కాలంలో 67 కోట్ల మంది నుంచి 135 కోట్ల మంది వరకు వినికిడి సమస్య ఎదుర్కోనున్నారని హెచ్చరిక

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి