Tap to Read ➤

పుదీనాతో "హెర్బల్ టీ" ప్రయోజనాలు

పుదీనా టీ శరీరపు రోగనిరోధక శక్తి పెంపొందించే యాంటీ-ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది.

గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణక్రియ లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు.

పుదీనా టీ కండరాల నొప్పుల నివారణకు చక్కగా పనిచేస్తుంది. టెన్షన్, తలనొప్పి, మైగ్రేన్‌ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పిప్పరమెంటులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగిఉంటాయి. నోటి దుర్వాసన లక్షణాలను పారదోలుతుంది.

పుదీనా టీ జలుబు, అలెర్జీలతో వచ్చే సైనస్‌పై పోరాడుతుంది.

పుదీనా కండరాల సడలింపుకు చక్కగా పనిచేస్తుంది. మహిళలకు బుతు తిమ్మిరి నుంచి ఉపశమనం పొందవచ్చు.

పిప్పరమెంట్ టీ వలన నిద్రను మెరుగుపరుస్తుంది. ఇది సహజంగా కెఫిన్ రహితంగా ఉంటుంది

బరువు తగ్గాలనుకునే వారికి పుదీనా టీ చక్కగా పనిచేస్తుంది. ఇది క్యాలరీ రహితమైనది. ఆహ్లాదకరమైన రుచిని కలిగి ఉంటుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com