Tap to Read ➤
బికినీలో స్టార్ హీరో కూతురు బర్త్ డే వేడుకలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ కూతురు ఇరాఖాన్ 25వ పుట్టినరోజు వేడుకలు
బికినీలోనే కేక్ కట్ చేసిన భామ
తండ్రి అమిర్ ఖాన్, తల్లి రీనా దత్తాలో కలిసి కేక్ కట్ చేసిన ఇరా
సిమ్మింగ్ పూల్ లో నుంచి వచ్చి బర్త్ డే సెలబ్రేషన్స్
బికినీలో కూడా పుట్టిన రోజు జరుపుకుంటారా? అంటూ నెటిజన్లు ఆగ్రహం
పేరెంట్స్ తో బికినీలో వేడుకలేంటని సీరియస్
ఇరా ఖాన్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రియుడు నుపూర్
యాంగ్జైటీతో బాధపడుతున్న ఇరా ఖాన్
ఇటీవల సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం, మాటిమాటికీ ఏడుపొస్తుందంటూ మానసిక సమస్య వివరించిన ఇరా
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com
Add Button Text
Credits
instagram.com/khan.ira/?hl=en, instagram.com/aamirkhanactor_/, instagram.com/nupur_shikhare/
Home
More To Explore