Tap to Read ➤

కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టనున్న జూ. ఎన్టీఆర్ !

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ జూ.ఎన్టీఆర్ విశేష ఆదరణ

హీరో జూ.ఎన్టీఆర్‌కు కర్ణాటక సీఎం ప్రత్యేక ఆహ్వానం

కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టనున్న జూ. ఎన్టీఆర్

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆహ్వానం మేరకు బెంగళూరుకు జూ.ఎన్టీఆర్

అసెంబ్లీలో జరగనున్న 'కన్నడ రాజ్యోత్సవ' వేడుకల్లో పాల్గొననున్న ఎన్టీఆర్

ఈ వేడుకల్లో భాగంగా కన్నడ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు 'కర్ణాటక రత్న' అవార్డు

'కర్ణాటక రత్న' అవార్డును అందుకున్న తొమ్మిదో వ్యక్తిగా పునీత్ రాజ్ కుమార్

నవంబర్ 1న 'కర్ణాటక రత్న' అవార్డు ప్రధానోత్సవం

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలోనూ జూ.ఎన్టీఆర్‌కు విశేష ఆదరణ

పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆహ్వానం జూ.ఎన్టీఆర్‌కు పంపినట్లు సమాచారం

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఈ కార్యక్రమానికి జూ.ఎన్టీఆర్‌తో పాటు రజనీకాంత్, పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి ఆహ్వానం

గత ఏడాది ఆక్టోబర్ 29న పునీత్ రాజ్‌కుమార్ ఆనారోగ్యంతో మృతి

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
facebook