Tap to Read ➤

పాన్ ఇండియాపై హీరో సిద్ధార్థ్ ఘాటు వ్యాఖ్యలు

ప్రాంతీయ భాషా సినిమాలను వర్ణించేందుకే పాన్ ఇండియా పదం


పాన్ ఇండియా పదం అగౌరవకరంగా ఉంది. ఇదొక నాన్సెన్స్


పాన్ ఇండియా పదాన్ని తొలగించాలి.


అందరూ ఇండియన్ సినిమా అని పిలవాలి

గతంలో మణిరత్నం తెరకెక్కించిన "రోజా" చిత్రాన్ని భారతీయులంతా చూశారు


దాన్ని ఎవరూ పాన్ ఇండియా ఫిల్మ్ అని పిలవలేదు

కేజీయఫ్ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలో నిర్మించిన భారతీయ చిత్రం

యశ్, ప్రశాంత్ నిల్ లను చూసి గర్వపడుతున్నా

ఉత్తమ ప్రతిభ  ఉన్నవారు మాత్రమే మంచి చిత్రాలు తీయగలరు


సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text
Credits
instagram.com/worldofsiddharth