Tap to Read ➤

సమంతపై మనసు పారేసుకున్న విజయ్ దేవరకొండ

సామ్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించిన విజయ్‌ దేవరకొండ

'మహానటి' కోసం మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత, విజయ్ దేవరకొండ

వీరిద్దరి కాంబోలో సిద్దమవుతున్న ఓ యూత్‌పుల్ లవ్ ఎంటర్‌టైనర్‌.

సమంతపై తన ఇష్టాన్ని బయటపెట్టిన విజయ్ దేవరకొండ

సమంతను ఎంతో కాలంగా అభిమానిస్తున్నట్లు వెల్లడి

సమంత నటించిన యశోద ట్రైలర్ విడుదల చేసిన విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు

కాలేజీ రోజుల్లోనే సమంతను సిల్వర్ స్క్రీన్‌పై చూసి ప్రేమలో పడ్డా

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

ఇప్పుడు సమంతను అన్ని విధాలుగా ఆరాధిస్తున్నానంటూ విజయ్ దేవకొండ ట్వీట్

నెట్టింట వైరల్‌గా మారిన సమంతపై విజయ్ దేవకొండ ట్వీట్

సమంత, విజయ్ దేవరకొండ జోడిని మరోసారి స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నాం అంటూ అభిమానులు కామెంట్స్.

ఆన్‌స్క్రీన్‌లో మీ పెయిర్ సూపర్ అంటూ కామెంట్లు

'మహానటి' తర్వాత విజయ్‌ దేవరకొండ-సమంత కాంబోలో సిద్ధమవుతున్న లవ్ ఎంటర్‌టైనర్ 'ఖుషి'

శివ దర్శకత్వంలో సిద్ధమవుతున్న 'ఖుషి'

సమంత ప్రధాన పాత్రలో సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'యశోద'

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
tinstagram, instagram