Tap to Read ➤

విశాల్ ప్రేమ పెళ్లి.. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా..!

ప్రేమ పెళ్ళిపై  విశాల్




తాను ప్రేమలో ఉన్నానని త్వరలోనే ఆమె పేరును వెల్లడిస్తానని తెలిపిన విశాల్.

45 ఏళ్ల విశాల్ నటి అభినయను విహహం చేసుకోబోతున్నారని జోరుగా పూకర్లు.

విశాల్, అభినయ కలిసిన ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్.

మార్క్ ఆంటోనీ చిత్రంలో విశాల్ భార్యగా నటించిన అభినయ

పూజాయి చిత్రంలోనూ విశాల్‌తో నటించిన అభినయ




లాఠీ సినిమా వేడుకల్లో తన పెళ్లి గురించి వివరించిన విశాల్.




సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ బిల్డింగ్ పూర్తయిన వెంటనే తన వివాహం అని చెప్పిన విశాల్



తన విహహం ఎప్పుడో అందరికి చెబుతా.. తప్పక రావాలన్న విశాల్

అభినయ పేరు చెప్పకుండా తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన విశాల్.

2018లో హీరో విశాల్, నటి అల్లా అనీషా రెడ్డిల నిశ్చితార్థం కూడా జరిగింది.

కొన్ని కారణాలతో నిలిచిపోయిన విశాల్, అనీషాల వివాహం

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో వెంకటేష్, మహేశ్ బాబుల సోదరిగా నటించిన అభినయ

నేనింతే సినిమాతో నటిగా మారిన అభినయ

తమిళం కన్నడ, హిందీ భాషల్లో తన నటనతో మెప్పించిన అభినయ

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి

 Venkatakishore kolli

Credits
nstagram, instagram