Tap to Read ➤

యాంటీబయాటిక్స్ అతిగా వాడితే పెను ప్రమాదమే !

జీర్ణవాహికలో ఉండే ప్రయోజనకరమైన బాక్టీరియా నశిస్తుంది
Kolli Venkata Kishore




యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడితే తీవ్ర అనారోగ్య సమస్యలు


చివరకి ఏ మందు వేసినా పనిచేయని పరిస్థితి




యాంటీబయాటిక్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే వ్యాధినిరోధకతకు దారితీస్తుంది

యాంటీబయాటిక్స్ కిడ్నీలకు మంచిది కాదు. వాటి పనితీరు ఆగిపోయే ప్రమాదం ఉంది

యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాని నిరోధిస్తాయి. రోగాన్ని కాదు



జ్వరం, జలుబు వంటి సాధారణ అంటువ్యాధులపై ఎలాంటి చికిత్స చేయలేవు

యాంటీబయాటిక్స్ డయేరియాకి దారితీస్తాయి

యాంటీబయాటిక్స్ వలన స్కిన్ ఎలర్జీకి దారితీస్తాయి


ఎసిడిటీ, గ్యాస్ట్రిక్స్ కి కారణమవుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి