Tap to Read ➤

నోటి దుర్వాసనకు చెక్ పెట్టే చిట్కాలు

నోటిలో బ్యాక్టీరియా పెరగడంతో దుర్వాసన
Kolli Venkata Kishore

నోటి దుర్వాసనను పారదోలే వంటింటి చిట్కాలు

లవంగం నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యను పోగొడుతుంది

రక్తస్రావం, దంతక్షయం వంటి సమస్యలను తగ్గిస్తుంది



నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే నోటి దుర్వాసన పోతుంది

Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

దంతాలు, చిగుళ్లపై తేనె, దాల్చిన చెక్క పేస్ట్ ను పూయడంతో దంత క్షయం, చిగురువాపు, నోటి దుర్వాసన తగ్గుతుంది

దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బాక్టీరియల్ నోటి దుర్వాసనను తగ్గిస్తుంది



గోరువెచ్చని ఉప్పునీటితో నోటిని కడుక్కోవడంతో బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంచుతుంది

బోజనం తర్వాత పుదీనా లేదా తులసి ఆకులు నమిలితే నోటి దుర్వాసనకు చెక్

సొంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి మౌత్ ఫ్రెష్ లా ఉపయోగపడుతుంది


విటమిన్ సి ఉండే పండ్లను తీసుకోవడం వలన నోటి దుర్వాసన పోతుంది

పెరుగన్నం తింటే నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text