Tap to Read ➤

ముఖంపై టాన్‌ను తొలగించే వంటింటి చిట్కాలు.. ఇలా ట్రై చేయండి

టాన్ వల్ల ముఖం నల్లగా మారుతుంది.
Kolli Venkata Kishore






నిత్యం ఎండలో తిరగడం, లైట్ల కాంతిలో ఎక్కువగా పని చేయడం వల్ల టాన్ ఏర్పడుతుంది





కొందరికి చర్మం నిర్జీవంగా నల్లగా మారుతుంది.






నల్లగా మారిన చర్మానికి చందనం, పెరుగు, ముల్తానీ మట్టి కలిపి ప్యాక్ వేసుకోవాలి.






అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.






ఒక పెద్ద చెంచా బార్లీ గింజల పొడిలో తగినంత నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.





ఈ పేస్ట్‌ను నల్లబడిన చర్మంపై రాయాలి.

అరగంట తర్వాత గోరువెచ్చిని నీటితో కడిగేసుకుంటే టాన్ పోతుంది.





నాలుగు ఎండుద్రాక్షలు, ఒక ఎండు ఖర్జూరం నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి.

ఈ పేస్ట్‌లో బొబ్బయి గుజ్జు, పాలు కలపాలి.





ఈ ప్యాక్‌ని ముఖానికి పట్టించి అరిన తర్వాత కడిగేయాలి.

ఇలా తరచూ చేయండం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి