Tap to Read ➤

ఈ రోజు మీ రాశి శుభ ఫలాలు !

మే 15 ఆదివారం 2022

మేషరాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభరాశి వారికి ఈ రోజు రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మిధునరాశి వారికి ఈ రోజు కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకరాశి వారికి ఈ రోజు కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహరాశి వారికి ఈ రోజు కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కన్యారాశి వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

తులారాశి వారికి ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. విందువినోదాలు. బంధువులను కలుసుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటుంది.

వృశ్చికరాశి వారికి ఈ రోజు కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి.

ధనుస్సురాశి వారికి ఈ రోజు పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మకరరాశి వారికి ఈ రోజు ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కుంభరాశి వారికిఈ రోజు బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం.

మీనరాశి వారికి ఈ రోజు కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. కొన్ని పనులు మందగిస్తాయి. శ్రమ తప్పదు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text