Tap to Read ➤

ఈ రోజు రాశి ఫలాలు

ఏప్రిల్ 27 బుధవారం 2022

మేషరాశి వారికి ఈ రోజు యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశయాలు సిద్ధిస్తాయి. కొత్త విషయాలు గ్రహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభరాశి వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆప్తుల సలహాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మిధునరాశి వారికి ఈ రోజు పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందులు

కర్కాటకరాశి వారికి ఈ రోజు బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి.

సింహరాశి వారికి ఈ రోజు సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.

కన్యారాశి వారికి ఈ రోజు శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి

తులారాశి వారికి ఈ రోజు మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు.

వృశ్చికరాశి వారికి ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.

ధనుస్సురాశి వారికి ఈ రోజు కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు చక్కదిద్దుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

మకరరాశి వారికి ఈ రోజు కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో విరోధాలు. పన్లులో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో చికాకులు తప్పవు.

కుంభరాశి వారికి ఈ రోజు పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

మీనరాశి వారికి ఈ రోజు కుటుంబంలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. కొత్త సమస్యలు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text