మేషరాశి వారికి ఈ రోజు పనులు నిదానిస్తాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో గందరగోళ పరిస్థితి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.
వృషభరాశి వారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి . వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.
మిధునరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వస్తులాభాలు. మీ లక్ష్యాలు నెరవేరతాయి.
కర్కాటకరాశి ఈ రోజు మిత్రులతో వైరం. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహరాశి వారికి ఈ రోజు కుటుంబంలో వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. శ్రమాధిక్యం. ఉద్యోగాలలో చికాకులు.
కన్యారాశి వారికి ఈ రోజు రుణభారాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సమాజంలో గౌరవం. భూవివాదాలు తీరతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో పురోభివృద్ధి.
తులారాశి వారికి ఈ రోజు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన ప్రగతి.
వృశ్చికరాశి వారికి ఈ రోజు రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. మీపై కొందరు పెత్తనం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు విఫలం.
ధనుస్సురాశి వారికి ఈ రోజు సన్నిహితులతో కలహాలు. మానసిక సంఘర్షణ. బంధువుల కలయిక. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.
మకరరాశి వారికి ఈ రోజు శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం.
కుంభరాశి వారికి ఈ రోజు కుటుంబసభ్యులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు విస్తరణ నిలిపివేస్తారు.
మీనరాశి వారికి ఈ రోజు శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. వాహనాలు కొంటారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com