Tap to Read ➤

ఈ రోజు అమావాస్య, సూర్యగ్రహణం. మీ రాశి ఫలాలు

ఏప్రిల్ 30 శనివారం 2022

మేషరాశి వారికి ఈ రోజు పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. పరపతి పెరుగుతుంది. స్థిరాస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి

మిధునరాశి వారికి ఈ రోజు ఆసక్తికర సమాచారం. శుభవార్తలు అందుతాయి. సోదరులతో విభేదాలు పరిష్కారం. ధన, వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

సింహరాశి వారికి ఈ రోజు పరిస్థితులు అంతగా కలిసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. పనులు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.

కన్యారాశి వారికి ఈ రోజు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దైవచింతన. వ్యాపారాలలో ముందడుగు.

తులారాశి వారికి ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకున్న పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

ధనుస్సురాశి వారికి ఈ రోజు రుణయత్నాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యం మందగిస్తుంది. లేనిపోని చికాకులు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు. .

మకరరాశి వారికి ఈ రోజు ప్రముఖులతో పరిచయాలు. ఆకస్మిక ధనలబ్ధి. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కుంభరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో మాటపట్టింపులు. వృథా ఖర్చులు. కుటుంబంలో గందరగోళం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి

మీనరాశి వారికి ఈ రోజు మిత్రులతో వివాదాలు తీరతాయి. ధన, వస్తులాభాలు. గతం గుర్తుకు వస్తుంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text