Tap to Read ➤

Horoscope today april 24th 2022

ఏప్రిల్ 24 ఆదివారం 2022

మేషరాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు

వృషభరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో వైరం. దూర ప్రయాణాలు. స్నేహితుల నుంచి సమస్యలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి.

మిధునరాశి వారికి ఈ రోజు మిత్రులు, బంధువులతో తగాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలలో చికాకులు.

సింహరాశి వారికి ఈ రోజు సన్నిహితుల నుంచి మాటసాయం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి.

కన్యారాశి వారికి ఈ రోజు శ్రమ ఫలించక నిరాశ చెందుతారు. వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు.

తులారాశి వారికి ఈ రోజు వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అరోగ్యసమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపరుస్తాయి.

వృశ్చికరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో సఖ్యత. ఆప్తుల నుంచి ధనలాభం. నిర్ణయాలు సకాలంలో తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో మరింత పురోగతి.

ధనుస్సురాశి వారికి ఈ రోజు కుటుంబంలో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

మకరరాశి వారికి ఈ రోజు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తు, వస్త్రలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం.

కుంభరాశి వారికి ఈ రోజు సన్నిహితులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. ఉద్యోగాలలో చిక్కులు

మీనరాశి వారికి ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

Add Button Text