Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

10 నవంబర్ గురువారం 2022
Venkatakishore kolli

ఈ రోజు  ధన సంబంధ విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి.

ఈ రోజు వాహనం నడిపే విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. అన్ని రంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

ఈ రోజు  కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. బంధు మిత్రులతో చర్చలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

ఈ రోజు వ్యాపారపరంగా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.

ఈ రోజు  నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు  నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చి మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. సన్నిహితులతో చాలా కాలంగా ఉన్న వివాదాలను పరిష్కారమౌతాయి.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం వలన ఉన్నత పదవులు లభిస్తాయి. ధన సంబంధ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది.

ఈ రోజు సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. దూరప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో జీత భత్యాల విషయంలో శుభవార్తలు

ఈ రోజు  సంతాన విద్యా ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాలను కొంతవరకు తీర్చి ఊరట చెందుతారు.

ఈ రోజు  గృహమున వివాహాది శుభకార్య ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు.

ఈ రోజు ఆర్థిక పరిస్థితి లాభసాటిగా ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశములు లభిస్తాయి. ఇంట బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి