Tap to Read ➤

Horoscope Today ఈ రాశుల వారికి మిత్రుల నుండి ధన పరమైన సమస్యలు.

11 నవంబర్ శుక్రవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు కొన్ని పనులలో శిరోబాధలు తప్పవు.  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి.  ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.

ఈ రోజు వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు.  నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.

ఈ రోజు ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

ఈ రోజుగృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. దూరపు ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు.

ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతాయి.  వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి.

ఈ రోజు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగిన మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు

ఈ రోజు దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి.

ఈ రోజు శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.  వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి.

ఈ రోజు  ఉద్యోగమున సమస్యల నుండి చాకచక్యంగా బయట పడతారు. గృహమున సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

ఈ రోజు వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో కీలక మార్పులు చేస్తారు. మిత్రుల నుండి ధన పరమైన సమస్యలు కలుగుతాయి .

ఈ రోజు సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేసినపని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన వస్తుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

ఈ రోజు చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. చాలాకాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక చేయండి