Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారు దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

12 నవంబర్ శనివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని నష్టాలు కలుగుతాయి. 
 ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త..

ఈ రోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

ఈ రోజు మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి.

ఈ రోజు స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.  సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

ఈ రోజు  ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు.

ఈ రోజు  చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహా సూచనలున్నవి. ఉద్యోగమున ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో వివాదాలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కునూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

ఈ రోజు కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

ఈ రోజు వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధు వర్గం వారితో అకారణ విభేదాలు కలుగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.

ఈ రోజు వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది .ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

ఈ రోజు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.  చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి