Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి సోదరులతో వివాదాలు తప్పవు.

13 నవంబర్ ఆదివారం 2022
Venkatakishore kolli

ఈ రోజు ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.  నిరుద్యోగులకు కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి.

ఈ రోజు ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన లాభాలు పొందుతారు.  ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఈ రోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. కీలక వ్యవహారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.  వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహారించాలి

ఈ రోజు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది.

ఈ రోజు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది. ఉద్యోగ విషయంలో అధికారుల నుండి సానుకూలత పెరుగుతుంది. రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఈ రోజు నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

ఈ రోజు ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి.  నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. నూతన రుణాలు చెయ్యకపోవడం మంచిది.

ఈ రోజు సోదరులతో భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.  వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు అందుతాయి. కీలక వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

ఈ రోజు సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు మండకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులను అదుపు చేయడం మంచిది. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు తప్పవు.

ఈ రోజు ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.  చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి