Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారు ఆర్థిక లాభాలు పొందుతారు

13 అక్టోబర్ గురువారం 2022
Venkatakishore kolli

ఈ రోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఉద్యోగులు ఆశించిన స్థానచలన సూచనలున్నవి ఇంటా బయట బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు.

ఈ రోజు బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు,

ఈ రోజు  నూతన వాహన యోగం ఉన్నది. చేపట్టిన పనులలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి.

ఈ రోజు  సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు.  సంఘంలో పరపతి పెరుగుతుంది.  నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి.  ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఈ రోజు వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు అమలు చెయ్యడం మంచిది.  బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణయత్నాలు చేస్తారు.

ఈ రోజు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు.

ఈ రోజు భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

ఈ రోజు ఉద్యోగులకు జీతభత్యాలా విషయంలో సానుకూల ఫలితాలుంటాయి. సంఘంలో పెద్దల నుండి వివాదాలకు సంభందించి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు.

ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.  కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

ఈ రోజు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు.

ఈ రోజు ఉద్యోగ విషయంలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి కీలక విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగుతాయి . నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి.

ఈ రోజు  ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి