Tap to Read ➤

Horoscope Today: ఈ రాశుల వారికి ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు.

14 నవంబర్ 2022 సోమవారం
Venkatakishore kolli

ఈ రోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా సమస్యలు కలుగుతాయి.వ్యాపారాలు మందగిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు.

ఈ రోజు సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో భాగస్థులతో సమస్యలను సర్దుబాటు చేసుకుంటారు.

ఈ రోజు అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో తొందరపాటు మంచిది కాదు.

ఈ రోజు దూర ప్రయాణాలు కలసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

ఈ రోజు వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. ఆర్థిక పరంగా ఒత్తిడి పెరుగుతుంది.

ఈ రోజు  ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.  నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.

ఈ రోజు నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.  వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

ఈ రోజు  కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. మంచిది. ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం.

ఈ రోజు వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అకారణంగా ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఋణ సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి.

ఈ రోజు సామజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు.

ఈ రోజు సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులు పరీక్షలలో ఉతీర్ణత సాధిస్తారు.

ఈ రోజు ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప ఇబ్బందులుంటాయి. వృత్తి వ్యాపార పరంగా ఒత్తిడి తప్పదు. నూతన ఋణ యత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల సలహాతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి