Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం.

14 అక్టోబర్ శుక్రవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు  చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు.

ఈ రోజు  వివాదాలకు సంబందించి విలువైన విషయాలు సేకరిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు కొంత పురోగమిస్తాయి. రాజకీయ వర్గం వారితో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

ఈ రోజు చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. వ్యాపార ప్రారంభమునకు అవాంతరాలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు.

ఈ రోజు  ప్రణాళికలు రూపొందించుకుని క్రమపద్ధతిలో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ఆత్మీయులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

ఈ రోజు వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సంఘంలో విశిష్ట గౌరవ మర్యాదలు పొందుతారు.

ఈ రోజు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. నూతన వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యత పెరుగుతుంది అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.

ఈ రోజు  బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలలో మరింత జాగ్రత్త వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ఈ రోజు ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ముఖ్య వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది.

ఈ రోజు  వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు అరుదైన అవకాశములు అందుతాయి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు నూతన వాహన యోగమున్నది చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి.

ఈ రోజు దాయాదులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి.  ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ఈ రోజు కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  స్ధిరాస్తి వివాదాలకు సంభందించి జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ఈ రోజు వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి