Tap to Read ➤

Horoscope Today : ఈ రాశుల వారికి ఆకస్మిక ధనప్రాప్తి..!

రాశి ఫలాలు: 15 నవంబర్ మంగళవారం 2022
Venkatakishore kolli

ఈ రోజు సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి.

ఈ రోజు వృత్తి, ఉద్యోగపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు.  అవసరానికి రావలసిన సోమ్ము అందుతుంది.

ఈ రోజు ఆర్థికంగా మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

ఈ రోజు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.  అనుకున్న పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు.  ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

ఈ రోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి  వ్యాపారాలలో నూతన సమస్యలు చికాకు పరుస్తాయి.ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది.

ఈ రోజు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది.  ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఉండదు.  వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

ఈ రోజు వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి.

ఈ రోజు సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విసుగు కలిగిస్తాయి.

ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం ముందుకు సాగడం మంచిది. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.

ఈ రోజుధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది.

ఈ రోజు సంతానం విద్యా ఉద్యోగ విషయంలో శుభ వార్తలు అందుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం సందర్శించండి : telugu.oneindia.com

ఇక్కడ క్లిక్ చేయండి